YSR Bheema Scheme 2021: ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి YSR భీమాని ప్రవేశ పెట్టారు. దేని ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతి పేద మధ్య తరగతి కుటుంబం ఆర్థిక స్వాలంబన కోసం మరియు కుటుంబం పెద్ద ఒకవేళ ప్రమాదశాత్తు మరణించిన లేక అంగవైకల్యం పొందినా సహజ మరణం పొందిన ఆ కుటుంబానికి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఆర్థిక సహాయం అండ చేస్తారు.

YSR Bheema Scheme Brochure

YSR Bheema Scheme 2021

ఇంతకుముందు PMJJBY, PMSBY పేరుతొ ఈ భీమా ని కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇస్తూ వచ్చేవి LIC ఒక్క సహాయంతో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాల వాళ్ళ తమ నిధులను ఆపేసింది. అయినప్పటికీ YSR ప్రభుత్వం ఈ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలు ఇంటి పెద్దని కోల్పోయినప్పుడు కానీ అంగవైకల్యం పొందినప్పుడు కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు అని ఈ YSR భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నపటికీ ప్రజల శ్రేయస్సుకై ఈ YSR భీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 1 .41 కోట్ల మందికి ఏటా 510 కోట్ల రూపాయల ఖర్చుతో బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఈ YSR భీమా పథకం కింద చేరుస్తుంది.

YSR Bheema Scheme Details

Families who have the Rice Card issued by the Government of Andhra Pradesh come under YSR Bheema Scheme. Still, families who do not receive the Rice Card after applying or not applied for the Rice Card to register for YSR Bheema Scheme go for Grama or Ward Sachivalayam. Volunteers will Check the Family YSR Bheema Scheme Eligibility by inspecting the Door to Door and confirm the Eligibility. No money is to be paid by the Family for registering their names in the YSR Bheema Scheme anybody. Beneficiaries from the Opening of Bank Account, YSR Bheema Scheme Apply Online, YSR Bheema Amount Claiming, Processing, Getting settle to the Bank Account contact the Digital Assistant or Volunteer. If any family claims the Amount under YSR Bheema Scheme, within 15 days of the Claim, the Amount directly deposits in the Beneficiary Bank Account. Within a week from the Application of the YSR Bheema Scheme, Volunteer gives the YSR Bheema Scheme Card to the Family.

YSR Bheema Scheme Launch Date is on 21st October 2020. If there is any problem in registration or any problem raised, People can Call for the YSR Bheema Scheme Toll-Free Number 155214. As the Amount takes 15 days to deposit in the Beneficiary Bank Account immediately after the Death/ Physical Disability of the Family Head, Rs.10,000/- rupees sanctioned to the Beneficiary who Claims the YSR Bheema Scheme. YSR Bheema Scheme Age Limit is 18 to 50 and 51 to 70 Years. People can monitor the YSR Bheema Status from www.employmentsamachar.in and www.ap.gov.in

YSR Bheema Scheme Amount Benefits

CauseAge LimitAmount
Natural Death18 to 50 YearsRs.2,00,000/-
Death or Full Disability due to any Disaster18 to 50 YearsRs.5,00,000/-
51 to 70 YearsRs.3,00,000/-
Partial Disability18 to 70 YearsRs.1,50,000/-
HPCL Technician Admit Card 2020 - HPCL Operations Technician, Maintenance Technician Exam Date @ www.hindustanpetroleum.com
NCL Apprentice Result 2020 | Northern Coalfields Limited Apprenticeship Merit List @ www.nclcil.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *