అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు చేయూతనివ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది, దానికి అనుగుణంగా YSR EBC Nestham Scheme 2023 మార్గదర్శకాలు నిర్దేశించింది. రాబోయే ౩ ఏళ్ళల్లో 45 నుంచి 60 వయసు కలిగిన మహిళలకు ఏడాదికి 15 వేలు చొప్పున ౩ ఏళ్లకు 45000 ఇవ్వనుంది. ఈ పధకానికి అర్హులని వాలంటీర్ సహాయంతో జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయించి తుది జాబితా రూపొందిస్తారు. కాబట్టి, ప్రభుత్వం ఇచ్చిన అర్హతల పట్టికని చూసి అర్హులైన అగ్రవర్ణాల మహిళలు సంబంధిత వాలంటీర్ ని కానీ సచివాలయంలో కానీ సంప్రదించి అప్లై చేసుకోగలరు. www.employmentsamachar.in placed the information. So, every Women of Higher Caste can read the article and get the information. The Government of Andhra Pradesh finally announces the AP YSR EBC Nestham Scheme Eligible List 2023 and give 10,000/- amount directly to their Bank Account by Andhra Pradesh Chief Minister. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. ఏడాదికి 603.5 కోట్ల చొప్పున మూడేళ్లకు 1,810.51 కోట్లు ఈ పథకం అమలుకు ఖర్చవుతుంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
YSR EBC Nestham Scheme 2023
Name Of The Organization | BC Welfare Department, Andhra Pradesh |
Scheme Name | Andhra Pradesh YSR EBC Nestham Scheme |
Launching Date | 09th January 2022 |
Category | Government Scheme |
Eligibility, Last Date To Apply | Contact Volunteer, Sachivalayam |
YSR EBC Nestham Scheme | psc.ap.gov.in |
ఈ పధకానికి సంబంధించి మహిళలకు ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఐతే సంవత్సార కుటుంబ ఆదాయం 10వేలు, పట్నం ప్రాంతాల్లో 12 వేలు ఉండాలి. మాగాణి ౩ ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు లోపల మాత్రమే ఉండాలి. మున్సిపల్ ఏరియా లో 750 చదరపు అడుగుల లోపల ఇల్లు ఉన్న వాళ్ళు అర్హులు. పెన్షనర్ మరియు ఉద్యోగులు అనర్హులు. కానీ పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించకూడదు. కుటుంబంలో ఎవరి పేరుమీద కార్ ఉండకూడదు, కానీ టాక్సీ లేదా ట్రాక్టర్ లేదా ఆటో ఉండవచ్చు. అర్హులైన అగ్రవర్ణ మహిళలకు జనవరి 9, 2022 తారీఖున నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి ఆన్లైన్లో బటన్ నొక్కట్ఠం ద్వారా. Volunteers will consider those who have applied for this before AP YSR EBC Nestham Scheme Last Date.
Apply Link
AP YSR EBC Nestham Scheme Apply Online Link
Leave a Reply