AP Ration Driver Recruitment 2020 from the Government of Andhra Pradesh is released. Since the day of the New Government in Andhra Pradesh established, they are planning to give the Ration to the White Ration Card Holders directly to their Home by using the Voluntary System. So, by considering that idea, the AP Ration Driver Notification 2020 come into existence. The Detailed and Official Andhra Pradesh Ration Driver Notification 2020, www.employmentsamachar.in intimated to the candidate doubts clearance about the qualification, salary, etc.

ముఖ్య గమనిక !
గ్రామా వార్డ్ సచివాయలం ద్వారా ఔత్త్సహికులు ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు 20 నుంచి 28 నవంబర్ వరకు. మరిన్ని వివరములు సచివాలయంలో సంప్రదించండి. కాబట్టి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ ఆవకాశమును ఉపయోగించి ఉద్యోగం పొందాలి. దరఖాస్తు తేదీలు ఎలాంటి సందర్భంలో పొడిగింపబడదు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు 04.12.2020 న ఇంటర్వ్యూలను నిర్వహించి 05.12.2020 తారీఖున అర్హులైన జాబితాను ప్రచురిస్తారు.

AP Ration Driver Recruitment 2020

ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020 ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వీలైనంత త్వరగా వీటిని పూర్తీ చేసి 9250 ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబందించిన ప్రకటనను విడుదల చేస్తుంది. దేని ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు రేషన్ సరుకులను నేరుగా వాళ్ళ ఇంటికి చేర్చి తద్వారా ప్రజలకు సమయాన్ని అదా చేయాలనీ మరియు రేషన్ సరుకుల లెక్కను సరిచేద్దామని ఈ ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ నోటిఫికేషన్ 2020 ని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. Rs.5,81,190/- విలువైన వాహనాన్ని ప్రభుత్వం ఉద్యోగానికి అర్హులుగా గుర్తించిన వారికీ ఇస్తారు. రాష్త్ర ప్రభుత్వం ఆ మొత్తం లో 60% రూ.3,48,714/- సబ్సిడీ కింద అర్హులైన వారికీ ఇస్తుంది. మిగతా 30% రూ.1,74,357/- బ్యాంకు ఋణం కింద అందిస్తుంది. 30% మాత్రమే ఋణం తీసుకున్నందు వాళ్ళ లబ్దిదారులపై వడ్డీ భారం పడదు. కేవలం 10% రూ.58,119/- మాత్రం అర్హులు చెల్లిస్తే సరిపోతుంది. వాళ్ళకి పైగా Rs.10,000/- నెల జీతం ఇస్తారు. వాళ్ళు EMI రూపంలో 6 సంవత్సరాల్లో ఈ మొత్తం ప్రభుత్వానికి కట్టాలి. తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ వాహనం మీద సర్వ హక్కులను ఆ అభ్యడిర్కికి కేటాయిస్తుంది. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు జీతంతో పాటుగా 6 సంవత్సరాలలో EMI కట్టేస్తే ప్రభుత్వం ఇచ్చే వాహనం కూడా సొంతం అవుతుంది.

Andhra Pradesh Ration Driver Recruitment 2020 Particulars

Department NameDepartment of Consumer Affairs – Food & Civil Supplies – Government of Andhra Pradesh
Name Of The PostsRation Driver
Number Of Posts9260 Posts
CategoryEmployment News
Initial and Final Date Of Registration20th to 28th November 2020
Interview Dates04th December 2020
Selected Candidates List05th December 2020
Posting Of The JobAcross the Andhra Pradesh
Main Websitewww.ap.gov.in

AP Ration Driver Notification 2020

Candidates who aim to apply for the AP Ration Driver Recruitment Notification 2020 do require a Driving License, Aadhar Card, White Ration Card, Caste Certificate with Bank Account. And the Basic Qualifications were also released by the AP Government. According to it, the Candidate goes with the AP Ration Driver Jobs information and confirms District Wise Vacancies, and apply for the AP Ration Driver Recruitment 2020. If the Candidate already has experience in Driving additional with the Driving License, that candidate should mention it in the AP Ration Driver Application. Because the Government of Andhra Pradesh allot the additional Marks to the experienced candidate and may directly hire them for the 9260 AP Ration Driver Jobs. Contact nearby Ward/ Grama Sachivalayam for having the AP Ration Driver Application, clear queries for finishing the Employment Registration. Even to know the Area wise Vehicles allocation Community wise for every District of Andhra Pradesh, Candidates know that List from the Grama/ Ward Secretary of particular Grama/ Ward Sachivalayam and apply if your Community has the option there.

AP Ration Driver Recruitment

Documents To be Uploaded for Applying to Andhra Pradesh Ration Driver Jobs:

  1. Driving License
  2. Aadhar Card
  3. Bank Account
  4. White Ration Card
  5. Caste Certificate

జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ రేషన్ డ్రైవర్ ఉద్యోగ వివరములు

  1.  శ్రీకాకుళం – 526 పోస్టులు
  2. విజయనగరం – 454 పోస్టులు
  3. వైజాగ్ – 766 పోస్టులు
  4. ఈస్ట్ గోదావరి – 1040 పోస్టులు
  5. వెస్ట్ గోదావరి – 795 పోస్టులు
  6. కృష్ణా – 805 పోస్టులు
  7. గుంటూరు -920 పోస్టులు
  8. ప్రకాశం – 634 పోస్టులు
  9. నెల్లూరు – 566 పోస్టులు
  10. వైఎస్ఆర్ కడప- 515 పోస్టులు
  11. అనంతపూర్ – 754 పోస్టులు
  12. కర్నూలు – 761 పోస్టులు
  13. చిత్తూరు –722 పోస్టులు

Category Wise Vacancy

CommunityVacancy
EBC1800
BC3800
SC2300
ST700
Christian104
Minorities556
Total9260

Educational Qualification

Candidates who complete their Qualification from 07th Or 10th are eligible. But, the Candidate requires a Driving License of a Light Motor Vehicle (LMV) to apply for the AP Ration Driver Notification 2020.

Age Limits

In General, As per the Andhra Pradesh Government Rules, an unemployed candidate whose age limit is between 21 to  45 Years are eligible to register for the Andhra Pradesh Ration Driver Recruitment 2020.

Application Fee

As per the Latest News from the Government of Andhra Pradesh, there is no fee to apply for the AP Ration Driver Notification 2020. If any that is intimated with the advertisement.

Selection Method

There is a Nominal selection for the candidates to intake them for the AP Ration Driver Jobs. It may comprise of the Driving Test, Traffic Signals, and Document Verification.

Salary

Rs.10,000/- Salary is paid to the Candidates selected for the AP Ration Driver Vacancies.

Rules to Apply For AP Ration Driver Jobs:

  1. కుటుంబ ఆదాయం 10, 000 (పదివేలు) మించరాదు
  2.  ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు
  3. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
  4. ఇంట్లో ఇన్కమ్ టాక్స్ కట్టేవారు ఉండకూడదు
  5. గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ లోన్ ద్వారా వారు ఎటువంటి వాహనాలు తీసుకుని ఉండరాదు.
SBI Apprentice Syllabus
SBI Apprentice Previous Papers
SBI Apprentice Recruitment

Applying Links

Andhra Pradesh Ration Driver Recruitment Notification 2020: Download

Andhra Pradesh Ration Driver Application: Apply Online

IPR Apprentice Result 2020 - Institute For Plasma Research Apprentice Result, Merit List @ www.ipr.res.in
SBI Circle Based Officer Admit Card 2020 | State Bank of India Circle Based Officer Admit Card, Exam Date @ www.sbi.co.in

Discussion

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *